కాగితం పడవ
ఆ రోజు నీ ఏడుపు ఆపడంకోసం కా గితంపడవ చేసి నీకిచ్కాను .అయినా నువ్వు ఏడుపు ఆపలేదు .
నాకు వాన కావాలి .వాన కురిపించు నువ్వు ఎడ్చావు .వానలో కాగితం పడవ వదలాలని పెచీపెట్టావు .
నేడు నువ్వు ఆ నాటి చిన్న పిల్లాడివి కాదు .నువ్వు ఏడవట మూ లేదు .అయినా నీ కళ్ళలోని అక్షరాలు ఇలా చెబుతున్నాయి .
నా నిట్టూర్పులు ఆవిరిగా ఫై కి లేచి మబ్బులుగా గుమిగూడుతాయి ఇప్పుడు కన్నీరు వర్షించి ప్రపంచం మునుగుతుంది ప్రళయం వస్తుంది .భాష లేని మాటలు ద్వారా నువ్వు అంటున్నావు ----ఈ జీవిత సాగరం దాటడానికి ఒక పడవ చేసి ఎయీ ఈయి .
మలయాళ మూలం : పారక్కడవు
తెలుగు సేత : ఎల్ .ఆర్ .స్వామి .
------------------------------------ చినుకు మాస పత్రిక జూలై 2012.---------------------------

No comments:
Post a Comment